News Telugu: KTR: ఆర్టీసీ బస్సు ఛార్జి పెంపు పై కేటీఆర్ కి నెటిజన్ ఆవేదన

తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ నెటిజన్ పోస్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌కు ఓటు వేశానని, కానీ ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలపై అసెంబ్లీలో ప్రశ్నలు అడగాలని కోరుతూ అతను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ప్రతిగా కేటీఆర్, ఓటు వేసింది కాంగ్రెస్‌కే కాబట్టి ఆ నిర్ణయాలపై వివరణ కూడా వాళ్లే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. Read also: Panchayat Elections: సాయంత్రం ఎన్నికల … Continue reading News Telugu: KTR: ఆర్టీసీ బస్సు ఛార్జి పెంపు పై కేటీఆర్ కి నెటిజన్ ఆవేదన