CM Revanth : రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదని, ఆయన ఎన్ని చదువులు చదివినా, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో ఎన్ని కోర్సులు చేసినా కనీస సంస్కారం అబ్బలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. బహిరంగ సభల్లో ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడటం … Continue reading CM Revanth : రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్