Latest News: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న HILTP విధానంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా ఆక్షేపించారు. ఈ స్కీమ్‌ను ఉపయోగించి ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను అక్రమంగా హస్తాంతరం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించాలని కోరుతూ కేటీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఒక విస్తృత లేఖ రాశారు. లేఖలో, ప్రజలకు చెందాల్సిన విలువైన ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా భారీ స్థాయి … Continue reading Latest News: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు