News Telugu: KTR: ఈశ్వర్ మరణంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ దే బాధ్యత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శ్రీసాయి ఈశ్వర్ ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించారు. ఈశ్వర్ మృతి యాదృచ్ఛికం కాదని, దీనికి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth reddy) అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. Read also: Revanth Reddy: రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి KTR fires on Eshwar’s death ఈశ్వర్ మనసు విరిగి ఆత్మహత్య స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం … Continue reading News Telugu: KTR: ఈశ్వర్ మరణంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ దే బాధ్యత