KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!

కుటుంబం అంటే సమస్యలు, అభిప్రాయ భేదాలు సహజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. చిన్నచిన్న మనస్పర్థలు లేకపోతే అది నిజమైన కుటుంబమే కాదని ఆయన అన్నారు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటేనే సాయంత్రం వంట విషయంలో కూడా వేర్వేరు అభిప్రాయాలు వస్తాయని, అలాంటివి సాధారణ విషయాలేనని చెప్పారు. Read also: CM Revanth : కెసిఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది – కేటీఆర్ కుటుంబంలో చిన్నపాటి పంచాయితీలు జరుగుతూనే ఉంటాయని, కానీ … Continue reading KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!