Jubilee Hills Bypoll : రేవంత్ కు కేటీఆర్ సవాల్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “మొదట హైదరాబాదు, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు గత రెండేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పి తర్వాతే ఓట్లు అడగాలి” అంటూ రేవంత్ రెడ్డిని సవాల్ విసిరారు. HYD Metro : హైదరాబాద్ మెట్రో … Continue reading Jubilee Hills Bypoll : రేవంత్ కు కేటీఆర్ సవాల్