Latest News: KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

కంటోన్మెంట్ నియోజకవర్గానికి (Cantonment constituency) రూ.4 వేల కోట్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన సవాలు విసిరారు. Read Also: Colleges Strike: రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్ “నిజంగా సీఎం రేవంత్ రూ.4 వేల కోట్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చినట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. కానీ అది నిరూపించలేకపోతే … Continue reading Latest News: KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్