Latest News: KTR: పత్తి ధరలపై ఆగ్రహం

తెలంగాణలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. పత్తి కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర రైతులు భారీగా నష్టపోతున్నా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. Read also:H1B Visa News : అమెరికా హెచ్–1బీ వీసా రద్దు వైపు? భారతీయులకు భారీ షాక్.. ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు కేంద్రం నిర్ణయించిన కనీస … Continue reading Latest News: KTR: పత్తి ధరలపై ఆగ్రహం