KTR: హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు(KTR) అమెరికా లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించేందుకు ఆహ్వానం ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ఆహ్వానం, హైదరాబాద్, తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంలో కేటీఆర్ చేసిన కృషికి గుర్తింపుగా భావించబడుతోంది. Read Also: Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి సదస్సు వివరాలు ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో “The India We Imagine” థీమ్‌లో జరుగనుంది. ఇందులో … Continue reading KTR: హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం