Krishna – Godavari River : కృష్ణా, గోదావరి వరద తగ్గుముఖం
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు క్రమంగా తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నదులు కృష్ణా, గోదావరికి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ శాఖ ఇప్పటికే వర్షపాతం తగ్గిందని తెలిపిన నేపథ్యంలో, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా వరద పరిస్థితులను వివరించింది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో మరియు ఔట్‌ఫ్లో 4,71,263 క్యూసెక్కులుగా నమోదైనట్లు APSDMA వెల్లడించింది. అయితే ఇప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని స్పష్టం చేసింది. Today Rasiphalalu: రాశి … Continue reading Krishna – Godavari River : కృష్ణా, గోదావరి వరద తగ్గుముఖం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed