Telugu News:Kothagudem Crime: అనుమానం తో భార్యను హత్య, ఆపై భర్త ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా, జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామంలో ఒక ఘోర ఘటన కొత్తగూడెం(Kothagudem)లో జరిగింది. సునీత అనే భార్యను భర్త గోపి పొలంలో కత్తితో నరికి హత్య చేశాడు. భార్య-భర్త 17 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారని, ఇద్దరు కుమార్తెలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు 9వ తరగతిలో చదువుతున్నారని సమాచారం. Read Also: Trump : గ్రెటా పై ట్రాంప్ వివాదాస్పద వ్యాఖ్యలు సోమవారం ఉదయం, భర్త సునీతను బైక్‌లో ఎక్కించి పత్తి చేనులోకి … Continue reading Telugu News:Kothagudem Crime: అనుమానం తో భార్యను హత్య, ఆపై భర్త ఆత్మహత్య