Korutla News: బురఖా ధరించి మహిళల మధ్య అనుమానితుడు..

Korutla News: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో గత రాత్రి తీవ్ర కలకలం రేగింది. బురఖా ధరించి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ప్రయాణికులు గుర్తించి పట్టుకున్నారు. Read Also: Kathanpalli: మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు ప్రయాణికుల చాకచక్యం రాత్రి సుమారు 8 గంటల సమయంలో, బురఖా వేసుకున్న ఒక వ్యక్తి బస్టాండ్‌లో మహిళలు కూర్చున్న ప్రదేశంలో వారితో పాటు కూర్చున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు … Continue reading Korutla News: బురఖా ధరించి మహిళల మధ్య అనుమానితుడు..