Telugu news: Komatireddy: ఎమ్మెల్యే సూచనలతో మద్యం షాపుల నియంత్రణ

మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి(Komatireddy) రాజగోపాల్ రెడ్డి సూచనలు సక్రమంగా అమలు అయ్యాయి. కొత్తగా లభించిన వైన్ షాపుల యజమానులు ఆయన సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ, షాపులను గ్రామాల నుండి దూరంగా, ఊరి వెలుపల ఏర్పాటు చేశారు. అలాగే, విక్రయ సమయాలను కూడా నియంత్రించారు. Read Also: Telangana: కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు.. రేవంత్ రెడ్డి ప్రధానంగా, షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే ప్రారంభం కావాలి, సాయంత్రం 6 … Continue reading Telugu news: Komatireddy: ఎమ్మెల్యే సూచనలతో మద్యం షాపుల నియంత్రణ