Kodangal Municipal Election Results: కొడంగల్‌లో కాంగ్రెస్ హవా

Kodangal Municipal Election Results: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులకు గానూ, కాంగ్రెస్ పార్టీ 10 వార్డులను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్, MIM పార్టీలు చెరో వార్డుకు పరిమితమయ్యాయి. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం 880 వార్డులలో విజయం రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. … Continue reading Kodangal Municipal Election Results: కొడంగల్‌లో కాంగ్రెస్ హవా