Telugu news: Kodanda Reddy: కేంద్రం తెస్తున్న విత్తన చట్టంపై రైతు కమిషన్ ఆక్షేపణ

హైదరాబాద్ : కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి(Kodanda Reddy) అన్నారు. ఈ విత్తన చట్టం మల్టీనేషనల్ విత్తన కంపెనీలు కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. రైతు కమిషన్ కార్యాలయంలో కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టం ముసాయిదాపై సమీక్ష నిర్వహించారు. Read Also:  Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ విత్తన … Continue reading Telugu news: Kodanda Reddy: కేంద్రం తెస్తున్న విత్తన చట్టంపై రైతు కమిషన్ ఆక్షేపణ