Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ
హరి కృష్ణ గ్రూప్‌కు చెందిన ప్రముఖ వజ్ర, బంగారు ఆభరణాల బ్రాండ్ ‘కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ’, సామాజిక బాధ్యతలో భాగంగా కరీంనగర్‌లోని తమ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌లో ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మరియు ఆహార పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు రోజంతా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి కిస్నా సౌత్ బిజినెస్ హెడ్ శ్రీ సంతోష్ శర్మ, CSR నేషనల్ హెడ్ శ్రీ … Continue reading Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed