Khammam Velugumatla Victims:వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Khammam Velugumatla Victims: ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితులకు సహాయం అందించే క్రమంలో పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. బాధితుల కోసం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిన భోజన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు తీవ్రంగా ఆకలేస్తోందని, భోజనం పంపాలని బాధితులు, ముఖ్యంగా మహిళలు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై బాధితులు మరియు సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read Also: Tank … Continue reading Khammam Velugumatla Victims:వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు