Khammam Road Accident: లారీ ఢీ కొట్టి దంపతులు దుర్మరణం
Khammam Road Accident: ఖమ్మం జిల్లా వైరా మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు ఈ ప్రమాదానికి బలయ్యారు. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు సోమవారం రాము తన భార్య వెంకటరత్నాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నుంచి ట్రాలీ ఆటోలో స్వగృహానికి తీసుకువస్తుండగా, సోమవరం గ్రామం సమీపంలో వెనుక నుంచి … Continue reading Khammam Road Accident: లారీ ఢీ కొట్టి దంపతులు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed