Khammam: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..సుదర్శన్

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్సులను రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా (Khammam) సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం (Farmers’ Association) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఖమ్మం త్రీ టౌన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేక విధానాలను నిరసించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్స్‌లు, … Continue reading Khammam: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..సుదర్శన్