Telugu News: Khammam: కుమారుడి క్రికెట్ కల కోసం పొలాన్ని మైదానంగా మార్చిన తండ్రి

ఖమ్మం(Khammam) జిల్లాలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన రైతు పొట్లపల్లి నాగరాజు, తన కుమారుడు మణికంఠను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నిలబెట్టాలని తలచి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని పూర్తిగా క్రికెట్ మైదానంగా రూపుదిద్దుతూ ఆయన తన కలను కార్యరూపం దించారు. కుమారుడి శిక్షణ కోసం ప్రత్యేక పిచ్‌లు, పచ్చిక మైదానం, ఆటగాళ్ల విశ్రాంతి గదులు వంటి అన్ని సౌకర్యాలను స్వంతంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుమారు రూ.35 లక్షలు ఖర్చు … Continue reading Telugu News: Khammam: కుమారుడి క్రికెట్ కల కోసం పొలాన్ని మైదానంగా మార్చిన తండ్రి