Telugu News: Khammam Crime: రౌడీ షీటర్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

ఖమ్మం జిల్లా,(Khammam Crime) రఘునాథపాలెం మండలం, జగ్యా తండాలో అత్యంత దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్ లైంగిక వేధింపులను తట్టుకోలేని ఒక వివాహిత మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, కీచకుల వేధింపులు ఆగడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల అనే వివాహిత ఉదయం మరో మహిళతో కలిసి పొలానికి వెళ్లింది. ఈ సమయంలో, వారి ఇంటి ఎదురుగా … Continue reading Telugu News: Khammam Crime: రౌడీ షీటర్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య