Phone Tapping Case : ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని మలుపు ఇచ్చారు. సిట్ (SIT) విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తూనే, పోలీసుల వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతూ జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తన ఇంటి గోడపై నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలనే … Continue reading Phone Tapping Case : ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed