Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి KCR!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వేడిలో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలను మరింత బలపరచేందుకు ఎన్నికల సంఘం ఆ పార్టీ తరఫున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) పేరు ఉండటం విశేషం. ఆయనతో పాటు మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సునీతా లక్ష్మా రెడ్డి, … Continue reading Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి KCR!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed