KCR: అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ(Telangana) అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకానున్నారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి ఆయన ఇవాళ హైదరాబాద్‌కు బయలుదేరి, నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయాణం పూర్తిగా ఖరారైందా? అసెంబ్లీకి వెళ్లే నిర్ణయం తీసుకున్నారా? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఇవాళ రాత్రిలోపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా … Continue reading KCR: అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు