KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?

KCR phone tapping: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే పలువురు కీలక నేతలను, అధికారులను విచారించగా, ఇప్పుడు తదుపరి దశపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే సీనియర్ నేత సంతోష్‌రావులను ఇప్పటికే SIT ప్రశ్నించినట్లు సమాచారం. Read Also: Phone Tapping Case : సంతోష్ … Continue reading KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?