KCR: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR: హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ (TG) ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో రంగుల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇది మనుషుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించే అద్భుతమైన వేదిక అని ఆయన కొనియాడారు. ఆకులు రాలే శిశిరం ముగిసి, ప్రకృతి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ వచ్చే ఈ పండుగ, సామాజిక జీవితంలో నూతనత్వానికి సంకేతమని కేసీఆర్ అభివర్ణించారు. Read Also: Nara Lokesh: … Continue reading KCR: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్