Latest news: KCR: బాధితులను ఆదుకోవాలని కేసీఆర్, కేటీఆర్ విజ్ఞప్తి

ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీకొని 21 మంది మృతి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(KCR) మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. Read … Continue reading Latest news: KCR: బాధితులను ఆదుకోవాలని కేసీఆర్, కేటీఆర్ విజ్ఞప్తి