Telugu News:KCR: కళ్లకు గంతలు కట్టి మోసం చేశాడని కవిత సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును(Harish Rao) మరోసారి తీవ్రంగా టార్గెట్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ స్థాయిలో కుట్రలు జరిగాయని, సరైన సందర్భంలో అన్ని విషయాలను బయటపెడతానని ఆమె స్పష్టం చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో పాడి రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన కవిత, పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Jublieehills Results: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం పై … Continue reading Telugu News:KCR: కళ్లకు గంతలు కట్టి మోసం చేశాడని కవిత సంచలన వ్యాఖ్యలు