KCR: కృష్ణా నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ శంఖారావం

తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ రాజకీయంగా చురుగ్గా మారారు. ముఖ్యంగా కృష్ణా నదీజలాల అంశాన్ని కేంద్రంగా చేసుకుని పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే మొదలుపెడతామని స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. Read also: IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా రాబోయే రెండు, మూడు రోజుల్లో అక్కడి పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు … Continue reading KCR: కృష్ణా నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ శంఖారావం