KCR birthday: కేసీఆర్ జన్మదినోత్సవానికి నేతల శుభాకాంక్షలు

KCR birthday: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షల వెల్లువ వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖ నాయకులు, పార్టీ నేతలు, అభిమానులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. Read Also: Chandrababu Naidu: ఆ ఐదు ఊళ్లివ్వండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో … Continue reading KCR birthday: కేసీఆర్ జన్మదినోత్సవానికి నేతల శుభాకాంక్షలు