KCR: సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ

సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల తీరుపై మాజీ సీఎం కేసీఆర్(KCR) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆరు పేజీల లేఖ రాసి, నోటీసుల జారీ విధానం చట్టబద్ధంగా లేదని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చే సమయంలో అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామా కాకుండా, ప్రస్తుతం వ్యక్తి నివసిస్తున్న వాస్తవ చిరునామానే ప్రాముఖ్యం అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తన నివాసం ఎర్రవల్లి అని స్పష్టం చేశారు. Read … Continue reading KCR: సిట్ నోటీసులపై అభ్యంతరం: జూబ్లీహిల్స్ పోలీసులకు 6 పేజీల లేఖ