BRS : ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం..నెక్స్ట్ ఏంటి ?

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీతో తన దశాబ్దాల అనుబంధాన్ని అధికారికంగా తెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన తండ్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో కవిత చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని ఉరకలెత్తించి, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆమె కృషి మరువలేనిది. నిజామాబాద్ ఎంపీగా, ఆపై ఎమ్మెల్సీగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన కవితకు, … Continue reading BRS : ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం..నెక్స్ట్ ఏంటి ?