Kavitha: రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. రాబోయే రెండు నెలల్లోనే ఈ పార్టీ విధివిధానాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయాల్లో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు (Surprises) ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన … Continue reading Kavitha: రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి