Kavitha: సింహం గుర్తుతో బరిలోకి జాగృతి? మున్సిపల్ ఎన్నికలపై భేటీ

తెలంగాణ రాజకీయాల్లో జాగృతి పార్టీ తన అడుగులను మరింత స్పష్టంగా వేస్తోంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, పోటీ వ్యూహంపై సమగ్రంగా సమీక్షించినట్లు సమాచారం. Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు Will Jagruthi enter the fray … Continue reading Kavitha: సింహం గుర్తుతో బరిలోకి జాగృతి? మున్సిపల్ ఎన్నికలపై భేటీ