Kavitha: రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ 

బీసీల రిజర్వేషన్(42 BC Reservation)  చర్చకు రావొద్దనే గుంటనక్కకు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చారని, (Kavitha) గుంపు మేస్త్రీ గుంట నక్క ఇద్దరు కలిసే ఉన్నారని తెలంగాణ(TG) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీసీలకు 42 % రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ చేసిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఊసే … Continue reading Kavitha: రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ