Month Cyclone effect : ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాల్సిందే..సర్కార్ కు కవిత డిమాండ్

తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రైతుల కోసం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై గట్టిగా స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా ఆమె మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్న కవిత, తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 10,000 పరిహారం సరిపోదని, కనీసం రూ. 50,000 ఇవ్వాలని … Continue reading Month Cyclone effect : ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాల్సిందే..సర్కార్ కు కవిత డిమాండ్