Kavitha Resigns : కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడేనా?

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజీనామా అంశంపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆమె శాసనమండలి చైర్మన్‌ను మరోసారి కోరడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏ ప్రజాప్రతినిధి అయినా తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే, ఆ లేఖను చైర్మన్ లేదా స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా సమర్పించి, అక్కడ నిబంధనల ప్రకారం కారణాలను వివరిస్తారు. అయితే, కవిత నేరుగా సభలోనే తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావించి, … Continue reading Kavitha Resigns : కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడేనా?