News Telugu: Kavitha: కూకట్‌పల్లికి కనీస వసతులు లేవు: కవిత కామెంట్స్

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) కూకట్‌పల్లి అభివృద్ధి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె అన్నారు, “కూకట్‌పల్లి ఇప్పుడు మినీ ఇండియా తరహాలో ఉంది, కానీ ఇక్కడ పేద కుటుంబాలు రెంటుకి ఇళ్లు కూడా పొందలేకపోతున్నాయి. ప్రజలకి కనీస వసతులు కూడా లేవు.” మేడ్చల్ జిల్లా పర్యటనలో కవిత, వై జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలపెట్టి నివాళులర్పించారు. Read also: TG: HYD లో ప్రారంభమైన … Continue reading News Telugu: Kavitha: కూకట్‌పల్లికి కనీస వసతులు లేవు: కవిత కామెంట్స్