Telugu News: Kavitha: మాధవరం కామెంట్స్‌కు కవిత స్పందన

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆయన తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయనలోని ఫ్రస్ట్రేషన్‌ను బయట పెడుతోందని కవిత (Kavitha) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తానని వెల్లడించారు. కూకట్‌పల్లిలో తాను 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే ప్రస్తావించానని తెలిపారు. ఎమ్మెల్యే మాటలకు బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని … Continue reading Telugu News: Kavitha: మాధవరం కామెంట్స్‌కు కవిత స్పందన