News Telugu: Kavitha: ఇదేనా బంగారు తెలంగాణ?: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాని దుస్థితిలో ఉన్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ప్రజలకు స్పష్టమైన మార్పు తీసుకురాలేదని ఆమె విమర్శించారు. “ఇదేనా బంగారు తెలంగాణ?” అని ప్రశ్నిస్తూ, నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులకు సరైన చికిత్స అందకపోవడం, ఐసీయూలో ఒక్క బెడ్‌పై ఇద్దరు రోగులను ఉంచడం వంటి … Continue reading News Telugu: Kavitha: ఇదేనా బంగారు తెలంగాణ?: కవిత