Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?
Municipal elections results : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల అనంతరం మేయర్, చైర్మన్ పదవులపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక కార్పొరేషన్లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించినప్పటికీ, కొన్ని ప్రధాన కార్పొరేషన్లలో ‘హంగ్’ పరిస్థితి నెలకొనడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకంగా … Continue reading Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed