Karimnagar Mayor Election: వీడిన ఉత్కంఠ.. కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే

Karimnagar Mayor Election: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై నెలకొన్న సస్పెన్స్ తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ విజయం సాధించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహరచనతో బీజేపీ ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం? ఎన్నికల సరళి – ఓట్ల వివరాలు పోటీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ, కొలగాని … Continue reading Karimnagar Mayor Election: వీడిన ఉత్కంఠ.. కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే