Telugu News: Karimnagar Crime: కన్నతండ్రే కాలయముడు

కూతురి హత్య, కొడుకుపై హత్యాయత్నం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ క్రైమ్: కన్న తండ్రే తన పిల్లలకు కాలయముడయ్యాడు. వైకల్యం కలిగిన పిల్లల్ని భారంగా భావించి, వారిని అంతం చేయడానికి ప్రయత్నించిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ త్రీ (Karimnagar Crime) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య, హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు అనవేణి మల్లేష్ (38) ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ఘాతుకంలో కూతురు … Continue reading Telugu News: Karimnagar Crime: కన్నతండ్రే కాలయముడు