Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. వారికోసం రాత్రీపగలు కష్టపడతారు. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. సమాజానికి ఆదర్శంగా జీవించాలని తపిస్తారు. చదువుకునేందుకు అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అసలు వారికి కష్టం అనేది తెలియకుండా పెంచేందుకు యత్నిస్తారు. అలాంటి పిల్లలు ఎదిగిన తర్వాత తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రుల మనసు సమ్మతించదు. తాజాగా ఓ బాలిక పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని, స్వయంగా అమ్మానాన్నలే తమ కూతురుని హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు … Continue reading Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు