Kantharao: కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

ఈ నెల 7న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిర్వహించనున్న కేటీఆర్ (KTR) సభను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు (Kantharao) పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులకు నిర్వహించనున్న సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో ఈ సభను ఘనంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ నేతలు, … Continue reading Kantharao: కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి