Kamareddy suicide : ముగ్గురు కూతుళ్లు, గర్భవతి భార్య భారం, భర్త ఆత్మహత్య

Kamareddy suicide : కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య, ముగ్గురు కుమార్తెలు మరియు గర్భంతో ఉన్న భార్యను పోషించలేక మానసిక ఒత్తిడికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే, బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో దశాబ్దం క్రితం వివాహం … Continue reading Kamareddy suicide : ముగ్గురు కూతుళ్లు, గర్భవతి భార్య భారం, భర్త ఆత్మహత్య