Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

Kamareddy Crime: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఉదంతం విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన ఆ చిన్నారులు విగతజీవులుగా తేలారు. Read Also: Gaddar Award: గద్దర్ అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి హర్షం తండ్రిపై అనుమానం: పోలీసుల అదుపులో నిందితుడు స్థానిక పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరియం, ఆయత్ మృతదేహాలను గుర్తించారు. మరో చిన్నారి మృతదేహం దొరకలేదు. ఈ ఘటనలో … Continue reading Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం