Kalvakuntla Kavitha: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత

Kalvakuntla Kavitha: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (TTD) వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు. ఆమె అంతకు ముందు గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనో వేదన స్వామి వారి దయతో తీరిపోయింది సత్యం, న్యాయం, ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.. … Continue reading Kalvakuntla Kavitha: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కవిత