Kalvakuntla Kavitha: ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత
Kalvakuntla Kavitha: ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్ వద్ద సోమవారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కవిత ప్రత్యక్ష పోరాటానికి దిగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్, పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ … Continue reading Kalvakuntla Kavitha: ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed