Telugu news: Kaleshwaram project: రంగనాయకసాగర్ లోని నీళ్లు కాళేశ్వరం జలాలని నిరూపిస్తావా?

హైదరాబాద్ : రంగనాయక సాగర్లో ఉన్న నీళ్లు కాళేశ్వరం బ్యారేజీ(Kaleshwaram project)ల నుంచి ఎత్తిపోసినవే అని నిరూపిస్తావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Ailaiah) సవాల్ చేశారు. సిఎల్పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ హరీష్ రావు సిఎం ను రంగనాయక్ సాగర్ వేస్తాను మునిగితే కాళేశ్వరం ఉన్నట్లు మునగపోతే లేన్నట్లు అని అనడం నీస్థాయికి తగదని ధ్వజమెత్తారు. అందుకే మా ముఖ్యమంత్రి హరీష్ రావును ఆరడుగులు పెరిగావు కాని చటాక్ ధమాక్ లేదని ఎత్తిచూపుతారని ఎద్దేవా చేశారు. … Continue reading Telugu news: Kaleshwaram project: రంగనాయకసాగర్ లోని నీళ్లు కాళేశ్వరం జలాలని నిరూపిస్తావా?